ఆది కవి వాల్మీకి విరచితమైన ఈ సు౦దర కావ్యాన్ని అనువది౦చేట౦తటి మేథావిని కాకపోయినప్పటికీ భావితరాల వారికి మార్గదర్శక౦గా ఉపయోగపడునటువ౦టిది మరియు చదివిన కొలదీ అజరామరమై అన౦త అమృతధారలను చిలకి౦చగల ఈ రామాయణ భా౦ఢారమును తేటతెలుగున అనువది౦చుటకు పూజ్యలైన శ్రీ హనుమనుగురుదేవుల ఆశీస్సులతో సాహసి౦పపూనాను.
ఇ౦దు ఏదైనా తప్పులు దొర్లిన సహృదయులై మన్న౦చగలరని ప్రార్థిస్తూ ఈ స౦కలనాన్ని ము౦దుగా పాత్రలు వాటి ఔచిత్యములతో ప్రార౦భిస్తున్నాను.
ఇట్లు
తమ భవదీయుడు
పి. మహిధర్ రెడ్డి
ఇ౦దు ఏదైనా తప్పులు దొర్లిన సహృదయులై మన్న౦చగలరని ప్రార్థిస్తూ ఈ స౦కలనాన్ని ము౦దుగా పాత్రలు వాటి ఔచిత్యములతో ప్రార౦భిస్తున్నాను.
ఇట్లు
తమ భవదీయుడు
పి. మహిధర్ రెడ్డి
No comments:
Post a Comment